Surprise Me!

Telangana covid Vaccination recieves less attendance | Oneindia Telugu

2021-01-21 411 Dailymotion

Telangana covid Vaccination recieves less attendance from people

#Telangana
#Hyderabad
#covidVaccine

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది నుంచి అంతంత మాత్రమే స్పందన కనిపిస్తోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి 1000 మంది వరకు డుమ్మా కొట్టారు. బుధవారం టీకా కోసం రిజిస్టర్‌ అయిన 2918 మందిలో 1886మంది మాత్రమే హాజరై టీకా వేయించుకున్నారు

Buy Now on CodeCanyon